మున్సిపాలిటీ ఎన్నికలపై సమీక్ష || KTR Instructed Party Leaders To Focus On Municipal Elections

2019-07-08 313

Trs working president Taraka Rama Rao started that the Telangana Rashtra Samithi membership registration program is active in the festive season. K Taraka Rama Rao on Monday reviewed the membership register by teleconference with party MPs, MLAs and Incharges. Taraka Rama Rao has instructed party leaders to focus exclusively on municipalities where elections are due soon.
#telangana state
#trs
#party cadre
#celebrations
#kcr
#ktr
#telanganabhavan

ఇది సభ్యత్వాల నమోదు సీజన్ లా కనిపిస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ నేతలతో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే.తారక రామారావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగ వాతావరణంలో చురుగ్గా కొనసాగుతోందని తారక రామారావు పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సభ్యత్వ నమోదును సోమవారం కే.తారక రామారావు సమీక్షించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నేతలకు తారక రామారావు దిశా నిర్దేశం చేశారు.

Videos similaires